ధరిణి అనే దరిద్రంతో తెరాస బరస గా రూపాంతరం చెందిది ప్రజా సేవకుడు కొప్పుల మధు

jayyapal jvs media
1 minute read
ధరిణి అనే దరిద్రంతో తెరాస బరస గా రూపాంతరం చెందిది తెలంగాణ రాష్ట్రoలో ప్రభుత్వాలు తమ రాజకీయ పార్టీ అభివృద్ధి చెందే పథకాలే తప్ప ప్రజలు అభివృద్ధి చెందే పథకాలు లేవు. ఎలక్షన్లో ఇచ్చే హామీలు వచ్చే పథకాలు ఎలక్షన్ ముగిసాక మాయమతున్నాయి రాష్టంలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో బరస పార్టీ అన్నీ పథకాలు బంధు పెట్టి భూదందా బంధు పథకం పెడుతున్నటున్నది. అందుకేనేమో నిత్యం జడ్చర్ల అధికార పార్టీ యం ఎల్ ఏ ప్రజా సమస్యలను పక్కన పెట్టి భూదంద బకాసురుల ఆర్ధిక అభివృద్ధికి రాష్టంలో కెసిఆర్ ప్రభుత్వం దళిత గిరిజన భూములను ఆవహిస్తుంటే జడ్చర్ల నియోజకవర్గంలో నిరుపేదల భూములు ఆవిరవుతుంటే, గ్రామాలలో గ్రామపంచాయతీకి గండికొడుతూ దండిగా కమిషన్లు దోచుకుంటున్నారు మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 144 లో అందరికి కనిపించి అధికారులకు కనిపించని వెంచర్ ధరిణి అనే దరిద్ర లొసుగులతో అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్న భూదందదారులుకు సహకరిస్తూ గ్రామ పంచాయతీ వనరులకు వంకపెట్టిన గ్రామ ప్రథమ పౌరుడు తక్షణమే మండలం రెవిన్యూ అధికారి సమస్యను పరిశీలించాలని కోరుతున్నాము.
Tags
Chat