మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలో గల రాజీవ్ నగర్లో అర్ధరాత్రి ఐన కలకలం సృష్టించింది.
బాదేపల్లి రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఐన 9 మేకల పై దాడి అక్కడికక్కడే మృతి చెందిన మేకలు.
అర్ధరాత్రి వేళలో ప్రహరీ దూకి మేకల పై దాడి గొంతు వద్ద కొరికి రక్తం పీల్చిన వైనం, కర్రలతో అడ్డుకునేందుకు ప్రయత్నం, ఐన గా అటవీ అధికారుల గుర్తింపు.భయాందోళనలో రాజీవ్ నగర్ కాలనీవాసులు.గతంలోనూ బూరుగుపల్లి గ్రామ సమీపంలో ఐన దాడులు పట్టణంలో తొలిసారిగా సంచారం
Tags
News@jcl.