యం ఎల్ సి కోడు అమలులో ఉందా ...? జడ్చర్ల నియోజకవర్గం లో జడ్చర్ల టౌన్ వార్డ్ నో 26 లో ప్రజా గోస భాజపా భరోసా !!

జడ్చర్ల నియోజకవర్గం లో జడ్చర్ల టౌన్ వార్డ్ నో 26 లో ప్రజా గోస భాజపా భరోసా ప్రజా గోస బీజేపీ భరోసాకొంగలి శ్రీకాంత్ న్యాయవాది ఆధ్వర్యంలో
ఎస్సీ కాలనీ లో ఉన్న సమస్యలు ప్రజా గోస లో అక్కడ ఉన్న ప్రజల తమ కష్టాలను తమ బాధలను వేదికపై చెప్పుకున్నారు.. మోడీ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అక్కడున్న కాలనీ వాసులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యవర్గ సభ్యులు మధుగారు జడ్చర్ల నాగరాజు గారు కౌన్సిలర్ రాజుగారు పోమాల్ అంజి బీజేవైఎం మండల అధ్యక్షుడు నవపేట్ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి ఎస్సి మోర్చా ఊరుకొండ ప్రధాన కార్యదర్శి శివ మరియు బూత్ అధ్యక్షులు శీను అంజి శోభ, శివ,ు అందాలు శోబా, మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
Previous Post Next Post

نموذج الاتصال