💥
అధికారులు, గత ప్రభుత్వపు రాజకీయ నాయకుల అండదండలతో, దొడ్డి దారిన, తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి క్రమబద్ధీకరించబడ్డ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ పై విచారణకు ఆదేశించిన కమిషనర్ హైదరాబాద్, CID హైదరాబాద్ మరియు ఇంటర్మీడియట్ కమిషనర్, విద్యాశాఖ.
గమనిక: గత ప్రభుత్వంలో, ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాశనం చేయడానికి ప్రయత్నించిన ఏ ఒక్కరిని వదిలేది లేదు.
ఇట్లు/ OU. Shankar (జె.శంకర్)
Tags
News@jcl