లోక్‌సభకు ఈసారి ఎంతమంది కొత్తవారంటే..
లోక్‌సభకు ఈసారి ఎంతమంది కొత్తవారంటే..
లోక్‌సభకు ఈసారి 280 మంది తొలిసారిగా ఎన్నికయ్యారు. వారిలో మాజీ ముఖ్యమంత్రులు, సినీనటులు, రాజకీయ కార్యకర్తలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 45 మంది తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నవారే. వారిలో టీవీ రాముడు అరుణ్ గోవిల్, కాంగ్రెస్ నేత కిశోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 33 మంది కొత్తవారే.
అసెంబ్లీ, లోక్‌సభకు 13 మంది శ్రీనివాస్‌లు
అసెంబ్లీ, లోక్‌సభకు 13 మంది శ్రీనివాస్‌లు
తాజా ఎన్నికల్లో శ్రీనివాస్ పేరుతో ఎన్డీయే కూటమిలో మొత్తం 13 మంది గెలిచారు. వీరిలో అసెంబ్లీకి 1 మంది, లోక్‌సభకు ఇద్దరు వెళ్లనున్నారు. టీడీపీ నుంచి ఏడుగురు, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బీజేపీ, జనసేన నుంచి ఒకరు చొప్పున ఎంపీలుగా గెలిచారు. 13 మందిలో కొందరి పేర్లు శ్రీనివాస్ కాగా, మరికొందరి పేర్లు శ్రీనివాసరావుగా ఉన్నాయి...