కుక్కల దాడిలో 7 గొర్రెల మృతి*

 *



👉🏻 దారుణ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

👉🏻 రైతు పల్లె బీరయ్యకు ₹20,000 ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే

 👉🏻 మనసున్న మహారాజు అని మరోసారి నిరూపించుకున్న అనిరుద్ 


మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి గ్రామంలో కుక్కల దాడిలో 7 గొర్రెలు మృతి చెందాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు బైరంపల్లి రమేష్, గొడుగు జంగయ్య తదితర నాయకులు జడ్చర్ల శాసనసభ్యుడు  అనిరుద్ రెడ్డి  దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ విషయమై వెంటనే స్పందన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి  బాధిత రైతు పల్లె బీరయ్యకు వెంటనే రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆపదలో ఆదుకున్న  అనిరుద్ రెడ్డి కి బాధితులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు బీరయ్య, వెంకటయ్య, లక్ష్మీ నారాయణ గౌడ్, రాజు, మల్లయ్య, భూపాల్, విజయ్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال