హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర
మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం
ఉదయం 8 గంటలకు హైద్రాబాద్ లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలు దేరనున్న రేవంత్ రెడ్డి
వరంగల్ హైవే మీదుగా ములుగుకు రేవంత్
రేపు ఉదయం ములుగు లో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు
12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
మేడారం నుంచి కొత్తూరు,నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర
మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్ లో భోజన విరామం
ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం
సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం
పస్రా జంక్షన్ లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్
తిరిగి సాయంత్రం 6 గంకలకు పస్రా నుంచి పాదయాత్ర ప్రారంభం
రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకోనున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర
రాత్రికి రామప్ప గ్రామంలో రేవంత్ రెడ్డి బస..
Tags
News@jcl.