తూతుమంత్రంగా బ్రహ్మోత్సవాలు... చేత తో పేరుకుపోయిన కోనేరు... నిర్లక్షయం వహిస్తున్న మున్సిపల్ అధికారులు మండిపడుతున్న భక్తులు

చోళుల కాలం నాటి గుడి.... మన్నెంకొండ వెంకటేశ్వర స్వామికి జడ్చర్ల వెంకటేశ్వర స్వామి గుడి కడప లాంటిది.... స్వామివారి 102 ఎకరాలు స్వాహా..... నేడు తూతు మంత్రంగా బ్రహ్మోత్సవాలు..... పాలకులకు గుడిలో ఆస్తులు కావాలి.... ప్రభుత్వాలకు గుడి ల మీద వచ్చే ఆదాయం కావాలి.... గుడి అభివృద్ధికి మాత్రం పాలకులు ప్రభుత్వాలు ప్రజలు తోడ్పాటునివ్వరు.... ఎవరికి కష్టం వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తారు.... అవకాశం వస్తే దేవుడి నెత్తినె చేయి పెడతారు... పేరుకు మున్సిపాలిటీ దేవుడి కోనేరు కూడా మరమ్మతు చేయించలేని దీనస్థితి. అధికారుల పాలకుల ఆర్భాటమే తప్ప అభివృద్ధి శూన్యం... గుడి గోపురాలలో పెచ్చులూడిపోయిన.... కనీసం గుడికి కలర్లు కూడా వేయించలేని దౌర్భాగ్యం.....
Previous Post Next Post

نموذج الاتصال