అలంపూర్ లో సంపత్ కుమార్ హాత్ సే హాత్ జూడో యాత్ర ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ అధినేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశానుసారం ఈరోజు అలంపూర్ లోని గొంది మల్ల, బైరంపల్లి గ్రామాలలో సంపత్ కుమార్ గారి హాథ్ సే హాత్ జోడొ యాత్ర అట్టాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ గ్రామాల్లోని ప్రతి ఇంటిలోని తడుతూ , ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, టిఆర్ఎస్ అవినీతి నియంత పాలన ఎండ కడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నీ ఆదరించాలని కోరుతూ మరోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించాలని వేడుకుంటూ.. ఆయనతోపాటు గుందిమల్ల శంకర్ ఆచారి కుమ్మరి శివానంద్ షణ్ముఖ ఉలిగి రామానాయుడు చంద్రశేఖర్ నాయుడు విక్రమ్ నాయుడు అలంపూర్ మండల అధ్యక్షుడు అడ్డాకుల రామ్ లక్ష్మీధర్ రెడ్డి నవీన్ రెడ్డి శీను ర్యాలంపాడు ప్రభుదాసు సుల్తానాపురం కోనేరు గోకారి గోపాల్ బైరంపల్లి నారాయణ నరసింహ రామకృష్ణ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్నారు
Previous Post Next Post

نموذج الاتصال