పెద్ద మొత్తంలో పట్టుబడ్డ పేలుడు పదార్థాలు..! చుట్టుముట్టు ఇండ్లు మధ్యలో పూరి గుడిసె! #pilice #viral
January 31, 20230 minute read
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలో ఒక పూరి గుడిసెలో పట్టుబడ్డ పేలుడు పదార్థాలు.
సందర్భంగా సిఐ రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారం ప్రకరం తనిఖీలు నిర్వహించగ ఒక పూరిపాకలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.
పేలుడు పదార్థాలకు సంబంధించిన సమగ్ర విచారణ చేసి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని తెలిపిన జడ్చర్ల సిఐ రమేష్ బాబు.
సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావలసి ఉంది.
Tags