మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా గోగులోతు రవి నాయక్బ బాదిలీ అయ్యారు. రవి నాయక్ మహబూబాబాద్ ధర్మవరం నివాసి.
రవి నాయక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎలక్ట్రికల్ సిటీ బోర్డ్ జెన్కోలో ఏఈ మరియు ఏడీలుగా 2008 వరకు విధులు నిర్వహించిన అనంతరం. గ్రూపు A. లో ఉత్తీర్ణత సాధించి నల్గొండలో ట్రైనింగ్ తీసుకుని పాలవంచ, అదిలాబాద్, దేవరకొండ లో ఆర్డీవోగా విధులు నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి మరియు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ గా జగిత్యాల కలెక్టర్గా విధులు నిర్వహించారు.
Tags
News@jcl.