లక్ష్మి చెన్నకేశవ స్వామి జాతరలో రికార్డింగ్ డాన్సులు..
ఇది ఎక్కడో అల్లంత దూరాన జరగడం లేదు....
ఒక అన్యమతస్తుని తీసుకొచ్చి..
లక్ష్మి చెన్నకేశవ స్వామి గుడి దగ్గర... రికార్డింగ్ డాన్సులు.
అడ్డాకుల మండలం రాచాలా గ్రామంలో.. రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తున్న దృశ్యం..
బంగారు తెలంగాణలో శృతి తప్పుతున్న జాతరలు
ఇది తెలంగాణ బ్రో ఆంధ్రా కాదు ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికతను రికార్డింగ్ డాన్స్లతో జాతర జరపడం ఏంటి అని గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హిందువులు వాళ్ల సంస్కృతిని వాళ్లే నాశనం చేసుకోవడానికి..
మన వైపు వెళ్లి చూపించడానికి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం.
ఇప్పటికైనా పోలీస్ ఆఫీసర్లు పాలకులు సంబంధిత కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపై చట్టరీత్యా కేసులు తీసుకోవాలని చెప్పేసేసి కోరుకుంటున్నారు.
Tags
News@jcl.