600 ఎకరాల కబ్జా మంత్రికి ఫిర్యాదు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే

 శ్రీయుత గౌరవనీయులైన శాసన సభ్యులు, జడ్చర్ల నియోజకవర్గం గారికి,


విషయము:-


రాజాపూర్ మండల పరిధిలోని తిర్మలాపూర్, డోండ్లపల్లి, రొక్కంపేట గ్రామ శివారులలోని సర్వే నెంబర్లలో సర్వే నెం.30, ఎ॥7-29గుంటలు, 31, ఎ॥10-26 గుం॥లు, 44 2-33boncs, 113, 13-277Банео, 108, 17-22, 114, ప॥ 18-16 గుం॥లు, 107, ఎ॥8-20గుం॥లు, 110, ఎ॥17-05 గుయి॥లు, 100, 219-06/2010, 97, 2017-072, 83, 211-14/2010, 86, 213-300x, 117, 2010-07ύοπες, 116, 14-16/2000, 115, 2016-160, 118, 12-14, 88, 016-24/2010, 151, ఎ॥20-12గుంజలు దళిత గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూములను గుర్తు తెలియని వ్యక్తుల పేరుమీద ఓ.ఆర్.సి. సర్టిఫికెట్లు ఇప్పించి వెంచర్లుగా మార్చిన భూములపై సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలని దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ....


మేము కె. కృష్ణయ్య తండ్రి చిన్న హన్మంతు, వృత్తి: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజాపూర్ మండలము, దోండ్లపల్లి గ్రామము, సి. లక్ష్మయ్య తండ్రి రామయ్య, వృత్తి: మాజీ ఎం.పి.టి.సి. సభ్యుడు, చొక్కంపేట గ్రామము తమరితో తెలుపునది ఏమనగా మా మండల పరిధిలోని దోండ్లపల్లి, తిర్మలాపూర్, చొక్కంపేట గ్రామాలలో ప్రభుత్వ భూములు పైన పేర్కొన్న సర్వే నెంబర్లలో ఉన్నాయి. అట్టి భూములను కొందరు వ్యక్తుల పేరుమీద (ఊరు పేరు లేని) గుర్తు తెలియని వ్యక్తుల పై ఓ. ఆర్బ్స్ స్టి. (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేంబో, స్వర్గసీమ, ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థలకు విక్రయించి ఆక్రమ లే-ఔట్లను వేసినారు. ఇట్టి భూములు జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారణ నిమిత్తము పెండింగ్లో ఉన్నవి. విచారణను కాదని గత ప్రభుత్వ హయాంలో ఆక్రమంగా నిబంధనలకు తూట్లు పొడిచి దళిత గిరిజనులకు రావాల్సిన భూములను కొందరు అన్యాక్రాంతం చేసినారు. ఇట్టి భూములపై పట్టాదారులకు పట్టాదారు పాసుబుక్కులు జారీ చేయనివ్వకుండా మాజీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో నిలిపివేయడం జరిగింది.


కావున ఇట్టి భూములపై సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్దిదారులకు భూములు దక్కేలా చర్యలు తీసుకోవాలని నేరానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇందు వెంట ఓ.ఆర్.సి. పొందిన ప్రతులను ఇందు వెంట పరిశీలన నిమిత్తము జతపర్చనైనవి.



తమరి విధేయులు,



దీని ప్రతులు:-


1) గౌ॥ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు, తెలంగాణ రాష్ట్రం గారికి,


2) గౌ|| రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పర్యులు, తెలంగాణ రాష్ట్రం గారికి..


3) గౌ॥ రాష్ట్ర రెవెన్యూ శాఖా మాత్యులు, తెలంగాణ రాష్ట్రం గారికి,


4) గౌ॥ జిల్లా కలెక్టర్, మహబూబ్నగర్ గారికి,


924721805) Laxmit 9393989849


5) గౌ॥ జిల్లా ఇంచార్జి, తెలంగాణ రాష్ట్రం హైద్రాబాద్ గార్లకు తగు చర్య నిమిత్తము సమర్పించనైనది.


Scanned with ACE Scanner

Previous Post Next Post

Education

  1. KGBV Admissions: ఏపీ కేజీబీవీ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు - New!
  2. TGRJC CET Notification 2025 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - 'టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌' ప్రకటన విడుదల - దరఖాస్తు తేదీలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

ఇతర

  1. 11. మానవుడా మమత వీడరా - Manavuda Mamatha Veedara - భజన పాటల లిరిక్స్ - New!

نموذج الاتصال

Follow Me