తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. కోర్టు వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో హైకోర్టు వెబ్‌సైట్‌లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. ఇది చూసిన అధికారులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు
తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. కోర్టు వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో హైకోర్టు వెబ్‌సైట్‌లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. ఇది చూసిన అధికారులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Telagana