తెలంగాణలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు..

 తెలంగాణలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు..





లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్..


హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా..


TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్..


గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర..


రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు..


ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి..


మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి..


రైల్వే, రోడ్ సేఫ్టీ IG గా రమేష్ నాయుడు..


మల్టీ మల్టీజోన్ 2 IG గా సత్యనారాయణ..


హైదరాబాద్ సిఆర్ హెడ్ కోటర్ డిసిపిగా రక్షితమూర్తి..


మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి..


వనపర్తి ఎస్పీగా గిరిధర్..


ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి..


సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్..

Previous Post Next Post

نموذج الاتصال