ఇంటి కోసం ముగ్గువేస్తే పైసా వసూల్! నేటి నుండి ప్రచారం మొదలుపెట్టిన జానంపల్లి అనిరుద్ రెడ్డి.

నేటి నుండి ప్రచారం మొదలుపెట్టిన జానంపల్లి అనిరుద్ రెడ్డి.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 3 రాజీవ్ నగర్ కాలనీలో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటూ ఆరు పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజులలోపు ఈ ఉచిత ఆరు గ్యారెంటీ పథకాలు ఆవశ్యకత అమలు చేసే విధానం అలాగే ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. జడ్చర్లలో లక్ష్మారెడ్డికి డిపాజిట్ రాదు అందుకే 18 తారీకు నాడు కెసిఆర్ తో సభ పెట్టుకుంటున్నాడు. వార్డు నెంబర్ ముదులో ఇంటి కోసం ముగ్గువేస్తే పైసా వసూల్!
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me