సెల్ఫీ విత్ రంగోలి డ్రా గెలుపొందిన విజేతలకు బంగారు వెండి నాణ్యాలు అందజేత కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ చీరల బహుమతి: జానంపల్లి అనిరుద్ రెడ్డి.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో నిన్న సాయంకాలం
అల్మాస్ ఫంక్షన్ హాల్లో జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెల్ఫీ విత్ రంగోలి డ్రా కార్యక్రమం నిర్వహించారు. 50 మందికి పెళ్లి ధాన్యాలు 50 మందికి బంగారు నాణ్యాలు ఇస్తామని అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఇంటింటికి మండల కార్యదర్శి వెళ్లి చీరలు బహుమతి ఇస్తారని చదువుకునే విద్యార్థులు లో భాగస్వామి లైవ్ ఉంటే వారికి స్కూలు యూనిఫామ్ లు గాని పుస్తకాలు గాని పంపిణీ చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి భీమకవి వసంత మాట్లాడుతూ వస్తే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇంటికి పిలువని పరిస్థితిలో సెల్ఫీ విత్ రంగోలి పెట్టిన జానంపల్లి అనిరుద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. మహిళలకు ఎల్లవేళలా అన్నదండలు అందిస్తున్న అనిరుద్ రెడ్డి ఎలక్షన్లో గెలిపించుకోవాలని మహిళల ఉద్దేశించి ప్రసంగించారు.
అనంతరం సత్కరించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుద్ రెడ్డి.
కార్యక్రమంలో చలువగాలి రాఘవేందర్ ముదిరాజ్,వసంత, సర్పంచ్ బుక్క వెంకటేశం,24 వ వార్డు వంశీ, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నియోజకవర్గం మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Tags
News@jcl.