తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారం లో ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన సీత మరియు దయాకర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జడ్పీ చైర్మన్గా చేసిన సీతా దయాకర్ రెడ్డి. మనోగతం ఎంట్టో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు తెదేపాకు దూరంగా ఉన్నారు ఏ పార్టీలో కొనసాగుతారు, రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే విషయంపై న్యూస్ ఎట్ జడ్చర్ల తో ముచ్చటించారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఏవైనా రాజకీయ పార్టీలు వాళ్లతో సంప్రదింపులు చేస్తున్నాయా... భాజపాలు చేరుతున్న ఊహాగానాల నిజమైన లేదంటే కాంగ్రెస్లోకి వెళ్తారా.
Tags
News@jcl.