పిడుగు పాటు కు ఎద్దు మృతి.

 


*****************************

నాగర్ కర్నూల్. జిల్లా. తాడూర్. గ్రామం లో ఈరోజు.మధ్యాహ్నం 2.30గంట ల ప్రాంతములో విపరీతమైన ఉరుములు. మెరుపుల తొ కూడిన జోరు వాన పడుట వలన మరియు పిడుగు పడి దాదాపు 80000 రూపాయలు విలువ చేసే కోడె మృతి చెందినది. మేత కై కుబీ రెడ్డి రవీందర్ రెడ్డి పొలము దగ్గర పచ్చగడ్డి వేస్తుండగా పిడుగు పడటంతో  ఎద్దు అక్కడికక్కడే మరణించినది. ఎద్దు యజమాని అయిన పురం బ్రహ్మనంద రెడ్డి  పెద్ద మరణించడంతో దిక్కు తోచని స్థితి ఏర్పడింది. వాన కాలం వస్తుండడంతో పొలాల దగ్గర పని చేయడం కోసం ఎద్దులు వ్యవసాయదారులకి తప్పనిసరి. 

. ప్రభుత్వనుండి వచ్చే ఏదైనా పథకం కింద వారికి నష్టాలు పరిహారం కింద డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

Previous Post Next Post

نموذج الاتصال