రేపు జడ్చర్ల బంద్.. హిందూ ఐక్యవేదిక పిలుపు

పక్కలో ఉన్న బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న డమనకాండ కు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జడ్చర్ల బంధుకు పిలుపునిచ్చారు కావున చర్చల సమస్త ప్రజానీకం ఎందుకు సహకరించాలని విన్నపం 



 *🚩*సమస్త హిందూ బంధువులు అందరికీ నమస్కారములు**,గడచిన కొన్నిరోజులుగా మన,పొరుగున ఉన్న బంగ్లదేశ్ లో మన హిందువులపైన జరుగుతున్న దారుణమైన దాష్టికాలు మనం అందరం చూస్తూనే ఉన్నాం, దీనికి రాజకీయాలకు అతీతంగా నిరసన తెలపడం కోసం ఈ రోజు సాయంత్రం 5:00 లకు స్థానిక డా: బి ఆర్,అంబేడ్కర్ కలాభవన్ లో సమావేశం అయ్యి,అందరం సమిష్టిగా చర్చించి నిర్ణయం తీసుకుందాం,



ఈ సమావేశానికి,పట్టణ ప్రజలు,జాతీయవాదులు,విద్యార్థులు,ఉద్యోగులు,కార్మికులు,రైతులు,ఉపాధ్యాయులు,భారతీయ పౌరులు,పత్రిక పాత్రికేయులు,t v, పాత్రికేయులు,అందరూ హాజరు కావాలని కోరుతున్నాం దయచేసి అందరం హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం🙏🚩🙏🏻

ఈ విషయాన్ని మరికొంత మందికి పంపిద్దాం **సమయం* :5:00 లకు. *స్థలం* : dr బి ఆర్ అంబేద్కర్ కళాభవన్ హై స్కూల్ కి ఎదురుగా

Previous Post Next Post

Education

  1. TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం - New!

Online

  1. TG Rajiv Yuva Vikasam Scheme : ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ అప్డేట్స్ - దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

అయ్యప్ప

  1. అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్ l Ayyappa Swamy Bhajana Songs Lyrics in Telugu - New!

نموذج الاتصال

Follow Me