మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని ఎర్ర సత్యం స్కూల్ వద్ద మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యానికి మాజీ ఎమ్మెల్యే ఏం చంద్రశేఖర్ అలియాస్ రాజశేఖర్ ఘనంగా నివాళులు అర్పించారు
పార్టీలకు అతీతంగా ఎర్ర సత్యానికి నివాళులర్పించడానికి వందల్లో కదిలి వచ్చిన అభిమాన గణం.
ఎర్ర సత్యం అన్న అమరవయ్య అంటూ నినాదాలు చేస్తూ ఎర్ర సత్యంతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు బాధపడ్డారు.
ఎర్ర సత్యం హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న మాజీ సర్పంచ్ రేణుకమ్మ తన విచార అన్ని తెలిపారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్ర ప్రదేశ్ నాయకులకు ఎదురు తిరిగినందుకే ఎక్కడ రాజకీయాలు శాసిస్తాడు అని పొట్టను పెట్టుకున్నారని బాధపడ్డారు.
Tags
News@jcl