ACB: ఏసీబీ అధికారులకు చిక్కిన మరో అవినీతి చేప..

 



ఏసీబీ వలకి మరో అవినీతి అధికారి చిక్కారు. రూ.20వేలు లంచం తీసుకుంటూ హావేలి ఘన్‌పూర్ ఎస్సై రెండ్ హ్యాండెడ్‌గా ఏసీబీ వలకి చిక్కారు. గత నెల 26న అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను స్పెషల్ పార్టీ పోలీసులు సీజ్ చేశారు.

మెదక్: ఏసీబీ వలకి మరో అవినీతి అధికారి చిక్కారు. రూ.20వేలు లంచం తీసుకుంటూ హావేలి ఘన్‌పూర్ ఎస్సై రెండ్ హ్యాండెడ్‌గా ఏసీబీ వలకి చిక్కారు. గత నెల 26న అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను స్పెషల్ పార్టీ పోలీసులు సీజ్ చేశారు. మెదక్ పట్టణానికి చెందిన పూల గంగాధర్ లారీ యజమాని కాగా టిప్పర్‪ను వదిలిపెట్టేందుకు హవేలి ఘన్‌పూర్ ఎస్సై రూ.50వేలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని గంగాధర్ జూన్ 28న ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ(సోమవారం) రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me