*పత్రికా ప్రకటన*
Dt.1.4.2024,
మహబూబ్ నగర్
*మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ జూన్ 2 కు వాయిదా:రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్*
ఈ నెల 2 వ తేదీన
(dt.2.4.2024) జరుగనున్న
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ను జూన్ 2 తేదీ కి
(dt.2.6.2024)
వాయిదా వేస్తూ, జూన్ 5 వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు సోమవారం నోటిఫి కేషన్
జారీ చేసినట్లు,
రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16 న ప్రకటించి నందున అదే రోజు నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లోకి వచ్చినట్లు,ఎం.ఎల్.సి ఉప ఎన్నిక కౌంటింగ్ పార్లమెంట్ ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక కౌంటింగ్ జూన్ 2 వ తేదీకి వాయిదా వేస్తూ,ఎన్నికల ప్రక్రియ జూన్ 5 లోగా పూర్తి చేయాలని నోటిఫి కేషన్ ఆయన ఈ ప్రకటన లో పేర్కొన్నారు
రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చిన ఈసీ
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేయవద్దంటూ ఆదేశాలు
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా
తిరిగి జూన్ 2న ఎన్నికల కౌంటింగ్
పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలంటూ ఆదేశాలు
Tags
News@jcl
