భారీగా పెరిగిన పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు.

భారీగా పెరిగిన పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు.
పోస్ట్ ఆఫీస్ వారోత్సవాల సందర్భంగా జడ్చర్ల సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ శ్రీ రవికుమార్ ఒక ప్రకటనలో ఈ విధంగా తెలిపారు ఆర్థిక రంగంలో పెరుగుదల పరిణామాలు చిన్న పొదుపు దారులకు మేలు చేకూర్చుతాయని జడ్చర్ల అసిస్టెంట్ శ్రీ రవికుమార్ తెలిపారు పలు పోస్ట్ ఆఫీస్ పథకాలపై వడ్డీరేట్లు 0.1 శాతం నుంచి 0.7 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పై ఏడు శాతం నుంచి 7.7% సుకన్య సమృద్ధి పథకాలపై ఏడు.6% నుంచి 8 శాతానికి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ టీం పై ఎనిమిది శాతం నుంచి 8.2 శాతానికి కిసాన్ వికాస్ పత్ర పై 7.2% నుంచి 7.5% రికార్డింగ్ డిపాజిట్ లపై ఐదు పాయింట్ ఎనిమిది శాతం నుంచి 6.2 శాతానికి ఒక ఏడాది ఫిక్స్ డిపాజిట్ పై 6.6% నుంచి 6.8 శాతానికి రెండేళ్ల ఫిక్స్ డిపాజిట్ పై 6.8% నుంచి 6.9 శాతానికి మూడేళ్ల ఫిక్స్ డిపాజిట్ పై ఆరు పాయింట్ ఏది శాతం నుంచి ఏడు శాతానికి ఐదేళ్ల ఫిక్స్ డిపాజిట్ పై ఏడు శాతం నుంచి ఏడు పాయింటు ఐదు శాతానికి నెలవారి ఆదాయం పథకం పై ఏడు పాయింట్ ఒకటి శాతం నుంచి ఏడుపాయలు నాలుగు శాతానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంపై 7.1 శాతం మరియు సేవింగ్స్ పై అన్ని బ్యాంకులు కంటే అతి ఎక్కువగా నాలుగు శాతం వడ్డీలను అందిస్తున్నామని తెలిపారు ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ప్రత్యేక డ్రైవ్ లో కొత్త పథకం పథకాల ప్రారంభం పాత కాదా అలా సేవింగ్స్ ఖాతాల పునరుద్ధరణకు ఈనెల ఒకటో తారీకు నుంచి 30 వ తారీకు వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me