వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్యాయత్నం. సకాలంలో స్పందించిన గ్రామ యువత జడ్చర్ల వంద పడకల ఆసుపత్రికి తరలింపు. తృటిలో తప్పిన ప్రాణాప్రాయం.
పూర్తి వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామపంచాయతీకి చెంది బయ్య శ్రీశైలం బుధవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగిన తర్వాత బైరంపల్లి సామాజిక మాధ్యమాలలో నేను చనిపోతున్న నన్ను క్షమించండి నన్ను ఇబ్బంది పెట్టిన నర్సింహులు ను కఠినంగా శిక్షించండి అమ్మ నాన్న క్షమించండి అని చెప్పి వాయిస్ రికార్డింగ్ పెట్టాడు. సామాజిక మాధ్యమాల్లో చూసిన వారంతా, బైరంపల్లి గ్రామంలో కలకలం రేగింది. గ్రామ యువత వెంటనే స్పందించి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా బైరంపల్లి గుట్టమీద అచేతనవస్థలో ఉన్న యువకుడిని గుర్తించి వెంటనే 108 కు ఫోన్ చేసి జడ్చర్ల వంద పడకల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జడ్చర్ల డాక్టర్లు మహబూబ్ నగర్ జిల్లా వైద్యశాలకు పంపించారు. రాత్రి వరకు ప్రభుత్వ వైద్యాధికారులు చికిత్స నిమిత్తం 48 గంటల అబ్జర్వేషన్ లో ఉంచాలని సూచించారు.
ఇది ఇలా ఉంటే బైరంపల్లి గ్రామంలో ఆరు నెలల క్రితం బోడ అనిల్అనే యువకుడు మిస్ అయ్యాడు. ఆ యువకుడి కుటుంబ సభ్యులు మిడ్జిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
యువకులను ట్రాన్స్ జెండర్ వైపు మల్లించెలా నర్సింహులు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న సందేహాలు వస్తున్నాయి. గ్రామంలో ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంది. నిన్న జరిగిన శ్రీశైలం ఉదంతంలో పూర్తి విచారణ జరిపి నిజాయిజాలు బయటకు తేవాల్సి ఉంది అలాగే కొంతకాలం క్రితం మిస్ అయిన అనిల్ విషయంలోనూ విచారణ జరిగితే బాగుంటుంది అని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన శ్రీశైలం పోస్ట్ చేసిన వాయిస్ ఇలా ఉంది
Tags
News@jcl.