మిడ్జిల్ : ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టి



వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం చిల్వేర్ గ్రామానికి చెందిన అనిల్ బైకుపై జడ్చర్ల వెళుతుండగా కొత్తపల్లి గ్రామ శివారులో 167 హైవేపై ఆగి ఉన్న బొలోరా వాహనాన్ని వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన అనిల్ పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన అనిల్ భార్య ప్రస్తుతం 9 నెలల గర్భిణీ. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow