ఇంట్లో నుంచి అడుగు బయటపెడితే చలి వణికించేస్తోంది. మొత్తం శరీరాన్ని మొత్తం బట్టలతో కప్పుకుంటే తప్ప బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ఇక, బైక్ మీద వెళ్లాలంటే గ్లౌస్ తప్పనిసరి. పొరపాటున చలిలో చేతులు కప్పుకోకుండా బైక్‌పై ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, చేతులు మొద్దుబారడం ఖాయం..
ప్రస్తుతం చలి కాలం (Winter) వణికిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన చలి విజృంభిస్తోంది. ఇంట్లో నుంచి అడుగు బయటపెడితే చలి (Cold) వణికించేస్తోంది. మొత్తం శరీరాన్ని మొత్తం బట్టలతో కప్పుకుంటే తప్ప బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ఇక, బైక్ మీద వెళ్లాలంటే గ్లౌస్ తప్పనిసరి. పొరపాటున చలిలో చేతులు కప్పుకోకుండా బైక్ (Bike)పై ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, చేతులు మొద్దుబారడం ఖాయం. దానిని నివారించడానికి, ఒక వ్యక్తి తెలివైన పరిష్కారంతో ముందుకు వచ్చాడు. అతను ఇంజనీర్ కంటే తక్కువ కాదు``, ``ఇది చాలా మంచి ఆలోచన, ఇప్పుడు మీ చేతులు బైక్‌పై చల్లగా అనిపించవు``, ``దీని కంటే గ్లౌస్ కొనుక్కోవడం సులభమేమో``, ``ఈ గోనె సంచుల కంటే గ్లౌస్ చలి నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తాయి. పైగా వాటి ఖరీదు కూడా ఎక్కువ కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. చలి నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఆ వ్యక్తి ఒక గోనె సంచిని కట్ చేసి రెండు హ్యాండిల్స్‌పై ఉంచాడు. బైక్ హ్యాండిల్‌కు ఫిట్ అయ్యే విధంగా ఆ గోనె ముక్కలను కట్ చేశాడు. తర్వాత వాటిల్లోకి తన చేతిని దూర్చి హాయిగ్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. తన తెలివితో చలి నుంచి తన చేతులకు రక్షణ కల్పించాడు.ఇలాంటి తెలివి భారతీయులకే సాధ్యం.. బైక్ హ్యాండిల్‌కు ఆ సంచులు ఎందుకు తగిలించాడో తెలిస్తే..
January 01, 20251 minute read
Tags