జడ్చర్ల మున్సిపాలిటీ బాదేపల్లి పాత బజార్ లో గల పెద్ద గుట్ట పై గల శ్రీ రంగనాయక స్వామి ఆలయం దగ్గర వున్న కోనేరు మూసివేసిన నేపథ్యంలో తేదీ 08-07-2024 సోమవారం రోజున కోనేరు మూసివేత ను నిరసనగా జడ్చర్ల బంద్ చేస్తున్నట్లు జడ్చర్ల హిందూ ధార్మిక సంఘాలు మరియు శ్రీ రంగనాయక స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ పిలుపునివ్వడం జరిగింది,ఈ బంద్ కు ప్రజలందరూ సహకరించాలని కోరారు,
గమనిక: గ్రామ పెద్దలు యువకులు, భక్తులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా రేపు ఉదయం 9;00 గంటలకు బాదేపల్లి హనుమాన్ దేవాలయం వద్దకు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని మనవి
ఇట్లు....
శ్రీ రంగనాయక స్వామి పరిరక్షణ కమిటీ
ఈరోజు రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించిన సమావేశంలో కొత్త కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
జడ్చర్ల