శేరిలింగంపల్లి, మాదాపూర్..
కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్...
*మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ,*
స్పెషల్ పార్టీ చేసారు... దీనికి బెంగుళూరు నుండి డీజే ను రప్పించారు...
ఈ పార్టీ కు డ్రగ్స్ తీసుకొని రావాలి అనేది థీమ్...
ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీ కు ఆహ్వానం అందించారు...
గంజాయి కూడా సేవించారు...బయట తీసుకునే పార్టీకి వచ్చారు..
అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ వున్నారు...
డ్రగ్స్ తీసుకుని రావాలనేది ఈ పార్టీ థీమ్..
ఎవరు ఎక్కువ గంజాయి సేవిస్తే వారికీ ప్రత్యేక బహుమతి...
పబ్ ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాము...
కౌన్సిలింగ్ ఇస్తాం, అవేర్ నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం
అన్ని పబ్ లలో రాండంగా చెక్ చేస్తున్నాం...
అక్కడిక్కడే బ్లడ్, యూరిన్ టెస్ట్ లు చేస్తాం..
అన్ని పబ్ ల మీద నిఘా పెడతాం..
ఇలాంటి పార్టీలు గతంలోనూ జరిగే ఉండి ఉంటుంది..
25 మందిని అరెస్ట్ చేశాం..
నలుగురు పబ్ ఓనర్స్ ఉన్నారు, ఒకరిని అరెస్ట్ చేసాము..ముగ్గురు పరరిలో వున్నారు...
గౌరంగ్ ఈ పార్టీ కు డీజే ప్లేయర్
శేఖర్ మేనేజర్ గా వ్యవరిస్తున్నాడు...
కార్పొరేట్ ఆఫీసుల వద్ద అవేర్ నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము...
ప్రభుత్వం ఇలాంటి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాం..
