మా అరుణమ్మ వెంటే మేమంతా
=================
- అరుణమ్మ గెలుపే లక్షంగా పనిచేస్తామని హామీ ఇచ్చిన మిడ్జిల్, ఉర్కొండ మండలాల కార్యకర్తలు
మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎటువెళ్లినా అభ్యర్థి అరుణమ్మకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు, అడుగడుగునా నిరాజనాలు పలుకుతున్నారు. తాజాగా సోమవారం జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ లో మిడ్జిల్, ఊర్కొండ మండలాల ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త చేయాల్సిన ప్రచారం విధి విధానాలను నేతలు వివరించారు.
అరుణమ్మ కామెంట్స్
================
👉🏻 దేశ వ్యాప్తంగానే కాదు, తెలంగాణ లోనూ మోదీ ప్రభంజనం మొదలైంది
👉🏻 రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలుస్తాం అందులో పాలమూరు సిటు ఖాయం
👉🏻 దేశంలో ప్రతి ఒక్కరూ చెబుతున్నది ఒక్కటే.. ఈసారి మా ఓటు మోదికే..
కార్యకర్తలు చేయాల్సింది ఇదే
👉🏻బూత్ స్థాయి నుంచే పార్టీ ని పటిష్టం చేసుకోవాలి
👉🏻 అందరి లక్ష్యం ఒక్క దేశంలో అభివృద్ధి చెందాలి అంటే మరొక్కసారి మోదీ ప్రధాన్ని కావాల్సిందే
👉🏻 బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులను కలవాలి
👉🏻 ఈ పదేళ్లలో దేశంలో మోదీ సర్కారు సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు
కష్టంలో ఆదుకున్నది మోదీనే..
👉🏻 కరోనా క్లిష్టపరిస్థితిల్లో.. ఈ దేశ ప్రజలను ఆదుకున్నది మోదీనే.. అలాంటి మోదీని మనమే నిలబెట్టుకోవాలి
👉🏻 కరోనా వాక్సిన్ తయారుచేయడమే కాదు.. ప్రపంచానికి అందించి దేశ ప్రగతిని చాటి చెప్పిన నాయకుడు మోదీనే
👉🏻 కరోనా పరిస్థితుల్లో ప్రపంచం వ్యాప్తంగా ఉన్న దేశాల ఆర్థిక ప్రగతి కుంటుపడితే... భారత ప్రగతి మాత్రం ఆమాంతంగా పెరిగింది.
👉🏻 ప్రణాళికాబద్దమైన ఆలోచనలతో గత పదేళ్లలో మోదీ ఆదర్శవంతమైన పాలనను అందించారు.
మేము చేసింది ఇదే
👉🏻 ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి గా గ్రామీణ మహిళకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్, ముద్ర లోన్స్, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చాము
👉🏻 అంతేకాదు ఎరువులపై సబ్సిడీ, రైతులకు పెట్టుబడి సాయం ఇలా ఎన్నో ఇచ్చాము
👉🏻 రైల్వేస్టేషన్ లు, రైల్వే లైన్స్, రైల్వేస్టేషన్ ల ఆధునికరణ, హైవేల నిర్మాణం ఇలా ఎన్నో ఉన్నాయి
అక్కడ మోదీ.. ఇక్కడ అరుణమ్మ👉🏻 ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలంటే... దేశంలో మోదీ.. ఇక్కడ అరుణమ్మ ఉండాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Brs & కాంగ్రెస్ పై సెటైర్
👉🏻రాష్ట్రంలో brs ఇక లేనట్లే.. వాళ్ళు అధికారం ఉండి ప్రజలకు చెసింది ఏమి లేదు
👉🏻 తెలంగాణ బీజేపీ బలపడితే ఓరగుకోలేక.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని తప్పుడు ప్రచారం చేయించారు
👉🏻 కెసిఆర్ తాను తీసిన గుంతలో తానే పడ్డాడు
👉🏻 అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామిని నెరవేర్చలేదు
కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయ్యాలి
👉🏻 మహిళలకి 2500. భృతి ఇచ్చారా..?
నిరుద్యోగులకు 4000 ఇచ్చారా..?
మహిళలకు, వృద్దులకు పెన్షన్ ఇచ్చారా..? రుణమాఫీ చేసారా..? 500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చారా..?
👉🏻 తెలంగాణ l7 సీట్లు గెలిస్తే, రాహుల్ ప్రధాని అయితే అరు గ్యారంటీ లు అమలు చేస్తారంట...
👉🏻 ఇక్కడ 17 సీట్లు గెలిచేది లేదు.. అక్కడ రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. ఆ అరు గ్యారంటీలు అమలు చేసేది లేదు
👉🏻 మోదీ కరిష్మా ముందు ఎవ్వరు నిలబడరు..
వీళ్ల ముఖాలైనా తెలుసా..?
👉🏻మహబూబ్ నగర్ లో brs, కాంగ్రెస్ అభ్యర్థులకు గుర్తింపే లేదు
👉🏻 అలాంటి వాళ్లకు ఓట్లు అడిగే మొహమే లేదు
ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు
👉🏻 పాలమూరు జిల్లా కోసం లెక్క లేనన్ని పోరాటాలు, ధర్నాలు చేసింది నేను..
👉🏻 RDs స్లుయిస్ రంద్రాల ముసివేతలో రాయలసీమ రైతులతో కొట్లాడిందే ఈ dk అరుణమ్మ
👉🏻 జిల్లా ప్రాజెక్ట్ ల నిర్మాణం కోసం గద్వాల నుంచి హైదరాబాద్ వరకు ఎన్నో పోరాటాలు చేశాను
నేను లేకుంటే పాలమూరు వచ్చేదా..?
👉🏻 పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం GO తెచ్చిందే అరుణమ్మ
👉🏻పాలమూరు రంగారెడ్డిపై కాంగ్రెసోల్లు సోయితప్పి మాట్లాడుతున్నారు
👉🏻 రాజకీయంగా ఎదుర్కొలేక.. నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు
రేవంత్ మీకు ఆ దమ్ముందా..?
👉🏻 పాలమూరు రంగారెడ్డిపై జూరాల నుంచే అని dpr తెస్తావా..?
👉🏻 రేవంత్ కు దమ్ముంటే dpro మర్చి తీసుకుని రా కేంద్రం దక్కరకు పోదాం
👉🏻 cm రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకన్నట్లే
దేశం కోసం.. ధర్మం కోసం..
👉🏻 ఈ దేశ భవిష్యత్ కోసం, ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు అభివృద్ధి కోసం మరోసారి మనం మోదీని గెలిపించుకోవాలి
👉🏻500 ఏళ్లనాటి మన హిందువుల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. చేసి.. ప్రతి ఇంటికి అక్షింతలు పంపిన మోదీని మనం తప్పక ఆదిర్వదించాలి.