[9:28 pm, 1/4/2024]
[9:29 pm, 1/4/2024] #News@Jcl: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వాహనదారులకు టోల్ ఫీజు విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వాహనదారులకు ఊరట టోల్ చార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను ఆదేశించింది లోక్సభ ఎన్నికలు పూర్తయ్య వరకు పెంపును నిలుపుదల చేయాలని సూచించింది కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది పాత చార్జీలు వసూలు చేయాలని ఈ మేరకు ఆపరేటర్లకు ఎన్ హెచ్ ఏ ఐ సూచించింది ఏప్రిల్ 1 పెరుగుతుంది ఈ పెంపు సగటున ఐదు శాతం వరకు ఉంటుంది దీంతో పెరిగిన చార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి ఎన్నికల న్యాయభాత్యంలో పెంపును సూచించింది
Tags
News@jcl