జడ్చర్ల డిగ్రీ కళాశాలలో ఉద్యోగ ఇంటర్వ్యూలు

 



Job-Mela


డా.బి.ఆర్. ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల యందు తేది : 21/3/2024 గురువారం రోజున కళాశాల, TSKC (Telangana Skills Aknowledge Centre) Su TQAC fefoon L&T finance Company ven tu 30 ఖాళీల కొరకు Interviews నిర్వహించబడును, ఇట్టి ఖాళీలకు గాను Degree 2020 నుండి 2023 వరకు pass అయిన పురుష అభ్యర్థులు మరియు అదేవిధంగా చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ పురుష విధ్యార్థులు అర్హులు. ఆసక్తి గల పురుష అభ్యర్ధులు తమ తమ అల్హత సర్టిఫికేట్లతో గురువారం (21/3/2024) నాడు కళాశాల యందు సెమినార్ హాల్ మందు హాజరు కాగలరు. అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. అప్పియా చిన్నమ్మ


, IQAC, Coordinator P. ( TSKC Coordinator Dr. R. Ramadevi - తెలియజేశారు . ఇతర విషయములకు కళాశాల టి ఎస్ కే ఎస్ సి మెంటర్ ఎన్ వీర ప్రతాప్ (991295088) నంబరుకు సంప్రదించగలరు.




Principal, 19/3/29 Dr BRR. Govt. Degree College Jadcherla-509301

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow