నాగర్ కర్నూల్ జిల్లా అర్ధరాత్రి క్షుద్ర పూజల పరంపర కలకలం

 నాగర్ కర్నూల్ జిల్లా అర్ధరాత్రి  క్షుద్ర పూజల పరంపర కలకలం రేపింది..




నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల పరంపర కొనసాగుతూనే ఉంది!

 సీరియల్ కిల్లర్ క్షుద్ర పూజలతో!



 అమాయకులని మట్టుపెట్టిన సంఘటన మరువకముందే!

 నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది...

 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో!

 గల ఒక పూల వ్యాపారి దుకాణం వద్ద అర్ధరాత్రి !

ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేసినటువంటిని సామాగ్రిని !

ఒక కవర్లో తీసుకొచ్చి ఆ షాప్ దగ్గర వదిలేసి పోవడం!

 నాగర్ కర్నూల్ లో కలకలం రేపింది..

 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో!

 ఇటీవలే క్షుద్ర పూజలతో అమాయకులను మట్టుపెట్టిన సంఘటన!

 మరువకముందే మళ్లీ క్షుద్ర పూజ సంఘటన జరగడం !

ప్రజల్లో అటు షాపు యాజమానిలో భయాందోళనకు గురి చేసింది!

 ఈ అత్యాధునిక సమాజంలో ఇంకా క్షుద్ర పూజలు నేపథంతో!

 చాలామంది ఇలాంటి దుర్చర్లకు పాల్పడుతున్నారు!

 జిల్లా కేంద్రంలోని కేజీఎన్ పూల దుకాణం వద్ద !

అర్ధరాత్రి లింగాలకు చెందిన వ్యక్తి క్షుద్ర పూజలు చేసినటువంటి!

 సామాగ్రిని వదిలి వెళ్ళడం!

 సిసి ఫుటేజ్ లో గమనించిన దుకాణ యజమానులు!

 పోలీసులను ఆశ్రయించారు పోలీసులు అక్కడికి చేరుకొని!

  పూజ చేసినటువంటి సామాగ్రిని తీసుకొని !

అందుకు కారణమైన వ్యక్తిని పట్టుకొని విచారిస్తున్నట్లు సమాచారం!

 పూల దుకాణం మాత్రమే కాకుండా !

మరో ఇద్దరి స్వగృహాల వద్ద కూడా జరిగినట్లు సమాచారం!

 వాళ్ళందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్లు కావడం గమనార్హం... 

ఈ సంఘటనపై పూల దుకాణ యజమాని మాట్లాడుతూ!

 ఈ క్షుద్ర పూజలు చేసినటువంటి సామాగ్రిని!

 మా షాప్ దగ్గర వదిలేయడం వల్ల నాకు గాని!

 మా కుటుంబ సభ్యులను గాని ఎంతో భయాందోళనలకు!

 గురి చేసిందని..ఇలాంటి దృశ్యాలకు పాటుపడుతున్న వారిని !

పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow