మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం రంగం సిద్ధం*

 *మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం రంగం సిద్ధం*



*నవాబ్ పేట మండల కేంద్ర శివారులోని ఓ తోటలో....ఓ కాంగ్రెస్ నాయకుడితో రహస్యంగా సమావేశమైన BRS కౌన్సిలర్లు....*

మహబూబ్నగర్లో రాజకీయం రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది.

మొన్నటిదాకా అధికారంలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి. తెలంగాణ  లో ఇ పుడు కాంగ్రెస్ అధికారంలో కి రావటం తో.. పవన్ నగర్ మున్సిపల్ చైర్మన్ పైన గురుగా ఉన్న కొందరు కౌన్సిలర్లు. అవిశ్వాసం పెట్టడానికి పూర్తిగా సమయుక్తమయ్యారు. . 

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me