తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, ప్రచారానికి ఇంకా మూడు నాలుగు రోజుల గడివే ఉండడంతో ఉద్యోగస్తులందరూ తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడం మొదలుపెట్టారు.
జడ్చర్ల పోలీస్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.
రాష్ట్రంలో మొదటి ఓటు మూడు రోజుల క్రితమే పోలైన విషయం అందరికీ తలిసిందే
ఎక్కువ వయసున్న వారి ఇంటికి నేరుగా వెళ్లి అధికారులు వృద్ధులు వికలాంగులు కు ఇంటికే ఓటు సర్వీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Tags
News@jcl
