ఈ నెల 30 వ తేది జరిగే MLA ఎన్నికల్లో ముదిరాజ్ బందువు లేవరు TRS BRS party కి ఓట్లు వేయవద్దని తెలంగాణ ముదిరాజ్ సంఘం విజ్ణాప్తి.
ఈనాడు జరిగే ఎన్నికలు ఉద్య కారుల మరియు ఉద్యమం ద్రో హుల మద్య జరుగుచున్న వి. తెలంగాణ ఉద్యమంలో ముం దున్న ముదిరాజ్లను TRS BRS party పథకం ప్రకారం అన్ని రకాల అన్ని రంగాల్లో అణగ దొక్కారు.
తెలంగాణ ఉద్యమంలో అమ రులైన వారి జ్ణాపకార్తం HYD Ex MLA, & Ex Mayor N. LAXMI Narayan Mudiraj gaaru మోద ట అసెంబ్లీ ముందున్న Gun Partk లో సమైక్య వాది ఆనా టి CM Brammanand Reddy ని ఎదురించి అమరు ల స్తూపం శంకు స్థాపన చేయ డం జరిగిం ది. ఉద్యమంలో ముందుండి ఉద్య మానికి ఊ ఫీరి పోస్తూ ఉద్యమ కారులకు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది.
అలాగే తెలంగాణ మలి దశ ఉద్యమంలో మొదటిగా ప్రత్యే క తెలంగాణ వెంటనే ప్రకటించా లని KamaReddy లో కానిస్టే బుల్ KISTAIAH MUDiRAJ గారు తన రివాల్వర్ తో కాల్చు కొని అమరుడైనడు.
ప్రత్యేక Telangana వస్తే తెలం గాణ వారికి ఉద్యోగాలు, నీళ్ళు, నిధులు వచ్చి బానిస బతుకుల నుండి బృందం విముక్తులవు తామని బావించటం జరిగింది. కాని ఈ TRS BRS party ము. దిరాజ్ లను శాస్వతంగా బాని సలుగా చేయాలని చూస్తుంది.
తెలంగాణ ఉద్యమంలో ముం దుండి ఉద్యమాలు చేసిన ము దిరాజుల డిమాండ్లను TRS BRS party పట్టించు కోలేదు.
2014 మరియు 2018 లో జరిగిన MLA ఎన్నికల్లో ముది రాజ్లకు ఒకే ఒక్క MLA సీటు అది కూడా ఉద్యమకారుడైన శ్రీ ఈటెల రాజేందర్ గారికి ఇవ్వ డం జరిగింది. అయినా 15% ఉ న్న ముదిరాజ్లు ఆశ్వీరాద సభ లు పెట్టి TRS party ని గెలిపిం చటం జరిగింది. మన ఓట్లతో మద్దతుతో గెలిచి మన ముది రాజ్లనే అన్ని రంగాల్లో అణగ దొక్కిన , మనం ఇంకా TRS BRS party KCR జిందా బాద్ అని కాపలా కుక్కలా వారి ఇం టి వద్ద ఉందామా? లేక ఆ పార్టీ ని ఓడించి మన సత్తా పౌరుషం
చూపించుదామా ?.
మన జనాభా ప్రకారం మన మెంతో మన కంతా MLA, MP, Seats MLC lu Chairmens, Director lu ZP chairmans ఇవ్వలేదు.
మన ముదిరాజ్లకు 10 సంవత్స రాల లో ఒక MLA, MLC తప్పా ఎలాంటి పదవులు ఇవ్వలేదు.
మన న్యాయ మైన డిమాండ్ పట్టించు కోలేదు. G.O Ms. 15 ను 10 సంవత్సరాలు ఆయున అమలు చేయడం లేదు, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించలేదు
ఇంత అన్యాయం చేసిన పార్టీ లో చేరి TRS BRS party KC R కు ఓట్లు వేసి గెలిపించాలని జిల్లాల్లో సభలు సమావేశాలు పెట్టి మన ముదిరాజ్లను తప్పు దోవ పట్టించడం చాలా బాధాక రం. మన జీవితాలు నాశనం చే సిన చేస్తున్న పార్టీకి ఓట్లు ఎలా వేయ మంటారు.
TRS BRS party గెలిచిన తర్వాత ముదిరాజ్లకు కేవలం ఒకే ఒక్క మంత్రి పదవి ఇవ్వ డం జరిగింది. ఈటలను కూడా పార్టీ నుంచి సస్పెండ్చేసి ముది రాజ్లను అసెంబ్లీ లో లేకుండా చేయాలని చూసారు.
ఇదే సరియైన సమయం మన కున్న ఓట్లతో రాష్ట్రంలో ఏ పా ర్టీ గెలిపించాలొ ఏ నాయకున్ని గెలిపించాలో మన ముదిరాజ్ల చేతుల్లో ఉన్నది.
మన ముదిరాజ్లు ఏ పార్టీ నుండి MLA లుగా మరియు స్వతం త్ర అభ్యర్థులుగా పోటీ చేసిన గెలిపించాలని TMS కోరుతు
న్నది.
TELANGANA.lo మన ముదిరాజ్ల ఓట్లు 80 MLA Seats లలో 20 వేల నుండి 70 వేల ఓట్ల ఉన్నవి.
ఈ ఎన్నికల్లో మన సత్తా పౌరు షం చూపించి TRS BRS party ని ఓడించి భవిష్యత్లో ఏ పార్టీ ఆయున ముదిరాజ్ లకు అన్యాయం చేస్తే ఓడించూ తా మని రాజకీయ నాయకులు త ల రాతలు మార్చే శక్తి ముదిరాజ్ లకు ఉన్నాయని నిరూపించు దాం . త్యాగాలు మావి రాజభో గాలు ఉద్యమ ద్రోహులకా?
కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన అదీకార దుర్వినియోగం చేసిన ఒక్క VOTE తక్కువ వచ్చిన MLA lu ఓడిపోతారు. TRS BRS party అభ్యర్థుల ను ఓడించి చరిత్రలో నిలిచి పోదాం.
ముదిరాజ్లకు పుట్టిన ప్రతీ ఒక్క రూ TRS BRS party ని ఓడిం చి మనకు చేసిన అన్యాయాని పగ ప్రతికారం తీసుకోవాలి. BRS TRS Party కి మన సత్తా పౌరుషం చూపించు దాం !. జగన్ మోహన్ MUDIRAJ, President, TELANGANA MUDIRAJ Sangam.No. 9493726915,
8639431193
Tags
News@jcl
