◻️శబరిమలలో భారీ వర్షం కురిసే అవకాశం.
◻️శబరిమలలోని అన్ని ప్రభుత్వ విభాగాలు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు.
◻️కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణశాఖ పాదయాత్రగా శబరిమల వచ్చే భక్తులు
◻️అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు.
Tags
News@jcl

