తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ పార్టీల నుండి ఎమ్మెల్యే టికెట్లు పొంది నామినేషన్ దాఖలు చేసిన ముదిరాజ్ అభ్యర్థులు

A. బిజెపి పార్టీ:-. (కమలం పువ్వు గుర్తు) 1.హుజురాబాద్.. ఈటెల రాజేందర్ ముదిరాజ్. 2.గజ్వేల్... ఈటెల రాజేందర్ ముదిరాజ్...
3. సికింద్రాబాద్.. మేకల సారంగపాణి ముదిరాజ్ 4.షాద్నగర్.. అందే బాబయ్య ముదిరాజ్.. 5. మెదక్.. పంజా విజయ్ కుమార్ ముదిరాజ్.. 6. కొడంగల్.. బంటు రమేష్ ముదిరాజ్ 7. సంగారెడ్డి..పులిమామిడి రాజు ముదిరాజ్ B.బిఎస్పి పార్టీ:- (ఏనుగు గుర్తు) 1. పటాన్చెరువు..నీలం మధు ముదిరాజ్ 2.తాండూరు.. బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్.. Cell.9492453888 3.వనపర్తి... నాగమోని చన్న రాములు ముదిరాజ్. 4. నాగార్జునసాగర్.. లోకనబోయిన వెంకటరమణ ముదిరాజ్.. Cell..7780720450 5. సిరిసిల్ల.. పిట్టల భూమేష్ ముదిరాజ్.. 6. షాద్నగర్ .. పసుపుల ప్రశాంత్ ముదిరాజ్. 7. నర్సంపేట.. డాక్టర్ గుండాల మదన్ కుమార్ ముదిరాజ్.. Cell.9866445079 8. ఎల్బీనగర్.. గువ్వ సాయి రామకృష్ణ ముదిరాజ్ C. కాంగ్రెస్ పార్టీ:- 1. గోషామహల్..మొగిలి సునీత ముదిరాజ్ 2. మక్తల్..వాకిటి శ్రీహరి ముదిరాజ్ 3. రాజేంద్రనగర్ ..కస్తూరి నరేందర్ ముదిరాజ్. D. తెలంగాణ రాజ్య సమితి,(TRS) 1. కొడంగల్.. కోటికే రాము ముదిరాజ్ .. Cell.9885093069 2. జనగామ.. బీమా లక్ష్మణ్ ముదిరాజ్.. 3. మునుగోడు.. జింకల కృష్ణ ముదిరాజ్ E.ధర్మ సమాజ్ పార్టీ 1. దేవరకద్ర... కరివేన జంగయ్యా ముదిరాజ్. 2. రాజేంద్రనగర్.. తోట రాఘవేంద్ర ముదిరాజ్.. F.భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ 1. రామగుండం.. శీలం శ్రీనివాస్ ముదిరాజ్.. G. భారత చైతన్య యువజన పార్టీ. 1. మహబూబ్ నగర్.. కృష్ణ ముదిరాజ్.. H.ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 1. కుత్బుల్లాపూర్.. దొంతుల రమేష్ ముదిరాజ్ .. Cell.8019991648 I.ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు.. 1.సిద్దిపేట..పైసా రామకృష్ణ ముదిరాజ్ Cell.9392510054, 2. సంగారెడ్డి.. N. సతీష్ ముదిరాజ్.. Cell.9640223326 3. పరకాల.. అందే కుమారస్వామి ముదిరాజ్.. Cell..8309760054 4. పెద్దపల్లి.. కందుల సదానందం ముదిరాజ్. Cell..9966669943 5. సూర్యాపేట.. బోలా కరుణాకర్ ముదిరాజ్.. Cell.9848673447. మొత్తం 31 మంది ముదిరాజ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దయచేసి సపోర్ట్ చేద్దాం 🤝🤝🤝🤝🤝 ఎప్పుడు మనలో ఇంత చైతన్యం రాజకీయ పరంగా చూడనేలేదు.. ఈసారి వచ్చింది. నామినేషన్ వేసిన అభ్యర్థులు మన జాతి మన వెంట వున్నారన్న దైర్యంతో ముందుకు వచ్చిన సందర్బం మన అందరికి తెలుసు. వారి నమ్మకాన్ని "ఇతరులు చూపే కపట ప్రేమ ముందు బలి కానివ్వద్దు." అందరం ఒక స్థాయి నాయకులమే కానీ? ఎందరం ఏ స్థాయి నాయకులమో ఈ ఎన్నికలు నిరూపిస్తాయి.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow