జోగులాంబ గద్వాల జిల్లాలోని భూ లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర సందర్బంగా పందుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి పోటీదారులు పాల్గొన్నారు. ఏకలవ్య సంఘం నుండి ఈ పోటీలు నిర్వహిస్తునట్టు సంఘం గుర్తింపు కోసమే పోటీలు పెట్టడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.పోటీలలో గెలుపొందినవారికి మొదటి బహుమతి 30000, రెండవ బహుమతి 20000, మూడవ బహుమతి 10000 రూపాయలు ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Tags
News@jcl.