మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారి ప్రక్కన గల పొలంలో కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు వ్యక్తుల దుర్మరణం ఒకరు ఆంజనేయులు కావేరమ్మపేట మరొకరు బండిమీద పల్లి మనీష్ కుమార్ గా గుర్తింపు.
అందులో భాగంగానే ట్రాక్టర్ తో స్తంభాలు పాతే పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించి ఆ వెంచర్ పొలం ఎవరిది కాంట్రాక్టర్ ఎవరు ఎలా విద్యుత్ షాక్ ఎలా జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది.
Tags
Jadcherla