మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశానాన్ని తీసుకెళ్లడానికి సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి కాల్వపైన వంతెన నిర్మించడానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
వీలైనంత త్వరగా వంతెనను పూర్తి చేసి అందరూ ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చారు.
Tags
News@jcl.