ఈ ఇద్దరు వ్యక్తులు కొడుకులను పందానికి తెచ్చారు ఒక కోడి తో ఒక కోడికి పెట్టడానికి చూశారు.
కోడి కలు దువాకుండ... కయ్యం పెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తిని పొడవడానికి పరిగెత్తింది.
ఇక్కడ. ఇద్దరు వ్యక్తులు రాజకీయ నాయకులనుకుంటే..
వారి చేతిలో ఉన్న కోళ్లు ఓటర్లు అనుకుంటే..
రాజకీయ నాయకులు ఎప్పుడు ఓటర్ల మధ్యలో చిచ్చుపెట్టి గెలవాలనుకుంటారు..
ఓటర్లు ఆలోచించకపోతే రాజకీయ నాయకులు పై చేయి.
ఆలోచించి ఓటేస్తారో పోట్లాడుకొని పాడైపోతారు మీ ఇష్టం.
Tags
News@jcl.