🌅 *శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం

🔅 ================================ 🔅 M= 🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏 =V *31 జనవరి 2023* ✍ *దృగ్గణిత పంచాంగం* 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.39 / సా 06.03⭐️ ☀️ సూర్య రాశి : *మకరం* | చంద్ర రాశి : *వృషభం* 🌙 🔅 ================================ 🔅 🌅 *శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం* *శిశిరఋతౌః మాఘమాసం శుక్లపక్షం* 🌄 *తిథి* : దశమి ఉ 11.53 వరకు తదుపరి ఏకాదశి *వారం* : మంగళవారం ( *భౌమవాసరే* ) *నక్షత్రం* : రోహిణి రా 12.39 వరకు తదుపరి మృగశిర *యోగం* : బ్రహ్మ ఉ 10.59 వరకు తదుపరి ఐంద్ర *కరణం* : గరజి ఉ 11.53 వణజి రా 12.55 ఆపైన భద్ర ⌛️ ॐ౼౼ *శుభాశుభ సమయాలు* ౼౼ॐ ⌛️ వర్జ్యం : మ 03.51 - 05.37 దుర్ముహూర్తం : ఉ 08.56 - 09.41 రా 11.05 - 11.56 రాహు కాలం : మ 03.12 - 04.38 గుళిక కాలం : మ 12.21 - 01.46 యమ గండం : ఉ 09.30 - 10.55 ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు ⏰️ ॐ౼౼ *సాధారణ శుభ సమయాలు* ౼౼ॐ ⏰️ 👉 *ఉ 10.30 - 12.30 సా 05.30 - 06.30* అమృత కాలం : రా 09.08 - 10.54 అభిజిత్ కాలం : ప 11.58 - 12.44 🇮🇳 ॐ౼౼౼౼ *వైదిక విషయాలు* ౼౼౼౼౼ॐ 🇮🇳 ప్రాతఃకాలం : ఉ 06.39 - 08.56 సంగవకాలం : 08.56 - 11.12 మధ్యాహ్న కాలం : 11.12 - 01.29 అపరాహ్న కాలం : మ 01.29 - 03.46 ఆబ్ధీకం తిధి : మాఘ శుద్ధ ఏకాదశి సాయంకాలం : సా 03.46 - 06.03 ప్రదోష కాలం : సా 06.03 - 08.34 నిశీధ కాలం : రా 11.56 - 12.46 బ్రాహ్మీ ముహూర్తం : తె 04.58 - 05.48 🔅 ================================ 🔅 ❗ *శివరామ గోవింద నారాయణ మహాదేవ*❗ *ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే* *సొదర సోదరీమణులు & దంపతులకు శుభాకాంక్షలు* 🔅============================ 🔅 *🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు*🙏
Previous Post Next Post

نموذج الاتصال