అదాని షేర్స్ పడడం వెనక ఏదైనా దేశద్రోహక్కుట్రా ఉందా.. ఇంటి దొంగలే ఈ పని చేస్తున్నారా..?

రాజు గట్టి వడు అయితే శత్రువులందరూ ఏకమవుతారు... చాలా కాలం తర్వాత భారతదేశం ప్రపంచంలో మంచి గుర్తింపు ఉన్న స్థాయికి వెళుతున్న క్రమంలో. దేశాన్ని ఆర్థిక ఒడిదుడుకు లోను చేయడం కోసం తిన్నింటి వాసాలు లెక్క పెట్టే దేశద్రోహులే ఈ పని పన్నారా. ఒకవేళ ఇదే నిజమైతే 150 కోట్ల మంది భారతీయులలో ఆ దేశద్రోహులను పట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడు మీద ఉంది. దేశం ధర్మం చట్టం న్యాయం మీద గౌరవం లేని వాళ్లను ప్రభుత్వాలు ఎప్పుడైతే శిక్షిస్తాయో దేశద్రోహులు వాళ్ళంతకు వాళ్లే దేశం వదిలి పారిపోతారు.
Previous Post Next Post

نموذج الاتصال