శివుని ముఖం మాకు చూడడం మాకు ఇష్టం లేదు అని కోటపాడు గ్రామంలో శివుని విగ్రహ ప్రతిష్టను అడ్డుకున్న క్రై

శివుని ముఖం మాకు చూడడం మాకు ఇష్టం లేదు అని కోటపాడు గ్రామంలో శివుని విగ్రహ ప్రతిష్టను అడ్డుకున్న క్రైస్తవులు తూర్పు గోదావరి జిల్లా రంగం పేట మండలం కోటపాడు గ్రామం హిందూ స్మశాన వాటికలో పరమశివుని విగ్రహాన్ని పెట్టకూడదు అని ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవులు రోడ్డు మీద అడ్డంగా టెంట్ వేసి ఆ విగ్రహాన్ని అడ్డుకున్నారు అయితే విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఈరోజు ఛలో కోటపాడు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన ప్రభుత్వ వ్యవస్థ ఈరోజు ఆ విగ్రహాన్ని ఆ హిందూ స్మశానవాటికలో ప్రతిష్ట చేసారు అడ్డు వచ్చిన కొంతమంది క్రైస్తవులను అదుపులోకి తీసుకున్నారు ప్రతిచోట ఇదేరకంగా హిందువులందరూ ఏకమై మన ధర్మరక్షణలో ముందుకు సాగుతారని కోరుకుంటున్నాం . (సెక్షన్ 144 ఉంది అని నాలుగు నలుగురిని సంఘటనా జరిగిన ప్రాంతానికి పంపేవారు పోలీసులు ఆపేసేవారు మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్లిపోవాలని పోలీసులు రెండు వర్గాలకు గొడవ జరుగుతుంది ఏమన్న ఉద్దేశంతోనేమో క్రైస్తవులు మాత్రం మాపై దాడి చేసిన సిద్ధంగా ఉన్నారు పోలీసుల సమయస్ఫూర్తి వల్ల వార్ని అరెస్ట్ చేశారు క్రైస్తవులను, ముందురోజు రాత్రి వారి పాస్టర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ శివుడి విగ్రహం పెట్టకూడదు అని వారిని రెచ్చగొట్టి హిందువుల మీద పంపే ప్రయత్నం చేశాడు పాస్టర్ సక్సెస్ అయ్యాడు కూడా) క్రైస్తవ సంబంధం లేని స్థలం అది ఊరికి చివర ఉంది పైగా వందల సంవత్సరాల నుంచి హిందువుల యొక్క స్మశాన వాటికది, అక్కడ విగ్రహం పెట్టుకుంటే క్రైస్తవులకు వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కావడం లేదు విశ్వహిందూ పరిషత్- బజరంగ్ దళ్ 💥🚩 శిరంగు నాయుడు రాష్ట్ర సహా ప్రముఖ్ బజరంగ్ దళ్ 9908327456
Previous Post Next Post

نموذج الاتصال