ఇంగ్లిష్ సబ్జెక్టులో ఆ ప్రశ్న అటెంప్ట్ చేస్తే చాలు.. ఫుల్ మార్క్స్: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తెలంగాణలో మార్చి 10న జరిగిన ఇంటర్‌మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నాపత్రంలో ప్రింటింగ్ మిస్టేక్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల అక్షరాలు కనిపించక రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లోని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఇంటర్ బోర్డు దిగొచ్చింది..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెల…