మైనర్ బాలిక పై లైంగిక వేధింపులు.. ఇద్దరు నిందితులు అరెస్ట్


 

గ‌ద్వాల మండ‌లంలోని ఓ గ్రామంలో మైన‌ర్ బాలిక పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారు ఇద్ద‌రు వ్య‌క్తులు. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌టంతో స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

గద్వాల క్రైమ్ : గ‌ద్వాల మండ‌లంలోని ఓ గ్రామంలో మైన‌ర్ బాలిక పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారు ఇద్ద‌రు వ్య‌క్తులు. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌టంతో స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. బాలిక‌ను వేధింపుల‌కు గురి చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు త‌క్ష‌ణ‌మే స్పందించారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసుల‌ను అదుపులోకి తీసుకొని విచార‌ణ చేప‌ట్టారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ్రామ‌స్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow