ఒక కన్ను వెన్న.. ఒక కన్ను సున్నానా తీన్మార్ మల్లన్నా?


నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో
రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం.దానికి కులం రంగు పులిమి స్పందించి,
నిందితుడైన శ్రీనివాస్ రెడ్డిని గట్టిగా నిలదీసావు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించావు.
కానీ నాకింకో ప్రశ్న ఉంది.
మల్లన్న గారూ, అన్యాయం ఎక్కడ జరిగినా
మీ గొంతు ఒకేలా ఉండాలి కదా?
నాగర్‌కర్నూల్‌లో ఒకలా.. బాన్సువాడలో మరోలా ఎందుకు?
#శ్రీనివాస్_రెడ్డి పేరు వినబడగానే విరుచుకుపడే మీరు, బాన్సువాడకు వచ్చి #సయ్యద్ అని నిలదీయడానికి
ఎందుకు వెనుకాడుతున్నారు?
ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే మీరు,
రాజకీయ సమీకరణలకో లేక ఓటు బ్యాంకు రాజకీయాలకో తలొగ్గి ఇలా మౌనంగా ఉండటం భావ్యమేనా?
బాన్సువాడ బాధితులకు న్యాయం అక్కర్లేదా?
అన్యాయం చేసేవారు ఏ వర్గానికి చెందినవారైనా
నిలదీసే దమ్మున్నప్పుడే మీరు నిజమైన నాయకులు అనిపించుకుంటారు.
మీ #సెలెక్టివ్_పాలిటిక్స్ ప్రజలు గమనిస్తున్నారు!
ఇప్పటికైనా బాన్సువాడ ఘటనపై మీ వైఖరి ఏంటో
స్పష్టం చేయండి.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow