తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ పర్వం, విజేతల వెల్లడి క్రతువు ముగిసిన ఇవాళ చివరి అంకానికి చేరింది. ఆయా మున్సిపల్ వార్డులకు చెందిన వివిధ పార్టీలకు చెందిన విజేతలు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రమాణస్వీకారాలు చేశారు. అనంతరం చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ పర్వం, విజేతల వెల్లడి క్రతువు ముగిసిన ఇవాళ(సోమవారం) చివరి అంకానికి చేరింది. ఆయా మున్సిపల్ వార్డులకు చెందిన వివిధ పార్టీలకు చెందిన విజేతలు పలు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రమాణస్వీకారాలు చేశారు. అనంతరం చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎం. సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
Tags
mahabubangar