TG News: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు.. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వివరాలివే..!


 హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల (Telangana municipal elections)సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు(Telangana municipal corporations), 414 డివిజన్లు, 116 మున్సిపాల్టీలు(Telangana municipalities) 2,582 వార్డుల్లో ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగనుంది. ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వివరాలివే..

మున్సిపల్‌ కార్పొరేషన్లు - వార్డుల సంఖ్య

  •  కరీంనగర్‌ (66)
  •  రామగుండం (60)
  •  నిజామాబాద్‌ (60)
  •  మహబూబ్‌నగర్‌ (60)
  •  మంచిర్యాల (60)
  •  భద్రాద్రి కొత్తగూడెం (60)
  •  నల్గొండ (48)
  • మహబూబ్‌ నగర్‌
  • భూత్పూర్‌ (10)
  • దేవరకద్ర (12)
  • నారాయణపేట
  • కోస్గి (16)
  • మద్దూరు (16)
  • మక్తల్‌ (16)
  • నారాయణపేట (24)
  • జోగులాంబ గద్వాల్‌
  • అలంపూర్‌ (10)
  • గద్వాల్‌ (37)
  • అయిజ (20)
  • వడ్డేపల్లి (10)
  • వనపర్తి
  • అమరచింత (10)
  • ఆత్మకూరు (10)
  • కొత్తకోట (15)
  • పెబ్బేరు (12)
  • వనపర్తి (33)
  • నాగర్‌కర్నూలు
  • కల్వకుర్తి (22)
  • కొల్లాపూర్‌ (19)
  • నాగర్‌కర్నూలు (24)
  • ములుగు
  • ములుగు (20)
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow